Home » INDIA METEOROLOGICAL DEPARTMENT
ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజుముందే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
దేశంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న భారత హెచ్చరికల కేంద్రం... 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
భారతదేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని స్కైమెట్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వరుసగా మూడవ సంవత్సరం కూడా రుతుపవనాలు సాధారణంగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయోనని భయపడిపోతున్నారు.
Three-degree temperature in Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 23 రోజూ కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. ఢిల్లీ యూపీ ఘజిపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలో
Hyderabad Rains Be Alert two days : హైదరాబాద్‌లో వరుణుడు సెకండ్ ఇన్సింగ్ మొదలుపెట్టాడు. గత వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోయేలోపే.. మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. భాగ�
నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. 2020, సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర
కరోనా మహమ్మారితో అల్లాడుతోన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని.. ఇప్పుడు వర్షాలు సైతం వణికిస్తున్నాయి. దీంతో ముంబైలో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైతోపాటు.. మహారాష్ట్రలోని థానే, రత్నగిరి జిల్లాలకూ రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ముంబయిలో రె�
ఎండలు మరిన్ని రోజులు భరించాల్సిందే. ఎందుకంటే రుతుపవనాలు ఈసారి కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నైరుతి రుతు పవనాలపైనే రైతులకు కీలకం. వర్షాలు పడితే..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. అయితే..దేశంలోకి ఈ �