Home » India-Pakistan tensions
పాకిస్తాన్ నుండి మోర్టార్, ఆర్టిలరీ కాల్పులను ఆపడానికి భారత్ ప్రతి స్పందించాల్సి వచ్చింది.
భారత్ లోని 15 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించిందన్నారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, పాక్ మిస్సైళ్లను కూల్చేశాని వెల్లడించారు.
అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
భారత్, పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా బాస్మతి బియ్యం సప్లయ్ లో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు పెరిగాయి.
శత్రువు దాడులు జరిపినప్పుడు, ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, వైమానిక దాడుల సమయంలో ప్రజలు ఏ విధంగా అప్రమత్తం కావాలి..
దేశ రక్షణ అంటే బోర్డర్ లో ఉండే వారి కోసం మాత్రమే కాదు.. ఇండియాలోని ప్రతి ఒక్కరి సేఫ్టీ అనేది భారత ప్రభుత్వ లక్ష్యం.
సిమ్లా అగ్రిమెంట్ ను అమలు చేయాల్సిందేనని పాకిస్తాన్ కు సూచించింది.
పాక్ సైనిక అధికారుల్లో ఆందోళన నెలకొంది. భారత్తో దీర్ఘకాలిక యుద్ధంలో పాక్ ఆర్మీ పాల్గొనలేదని భయపడుతున్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో పాక్ రేంజర్ భారత్ భూభాగంలోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పాక్ లోకి వెళ్లి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నా.