Home » India-Pakistan tensions
రాడార్ వ్యవస్థలపై దాడి చేయడానికి రూపొందించిన హార్పీ డ్రోన్లను పాకిస్తాన్లోని వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి భారత సాయుధ దళాలు ఉపయోగించాయి.
ఈసారి భారత దళాలు ఎల్ వో సీని భౌతికంగా దాటలేదు. భారత భూభాగం నుండి పని చేసే స్టాండ్-ఆఫ్ ఆయుధాలను ఉపయోగించాయి.
బాంబుల మోతతో పాకిస్తాన్ దద్దరిల్లుతోంది. పాక్ ప్రధాన నగరాలను భారత్ టార్గెట్ చేసింది.
కీలకమైన కరాచీ పోర్ట్ ను భారత నేవీ పూర్తిగా ధ్వంసం చేసేసింది.
వెంటనే అలర్ట్ అయిన భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.
భారత్ దాడులతో ఇస్లామాబాద్, సియాల్ కోట్, లాహోర్, బహవల్ పూర్ లో అంధకారం నెలకొంది.
మన దేశంలోకి ప్రవేశించిన క్షిపణులు, ఫైటర్ జెట్లు, డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది.
వెంటనే రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసింది.
పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది.
ఉద్రిక్తతలను పెంచే విధంగా మేము వ్యవహరించడం లేదు. పాకిస్తాన్ దాడులకు మేము ప్రతి దాడులు మాత్రమే చేస్తున్నాం.