Home » India-Pakistan tensions
పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ మళ్ళీ టార్గెట్
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత
పాక్ కాల్పుల్లో జమ్మూలో దెబ్బతిన్న భవనాలు, కార్లు
ఈ కేంద్రం నుండి మసూద్ అజార్ అనేక ప్రసంగాలు చేశాడు, భారత్ కు వ్యతిరేకంగా విద్వేషాన్ని రగిలించాడు. ఇస్లామిక్ జిహాద్లో చేరాలని యువతకు పిలుపునిచ్చాడు.
పాక్ దాడులను పసిగట్టిన ఇండియా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో డ్రోన్లను కూల్చేసింది.
మతం రంగు పూసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విక్రమ్ మిస్రీ ఆరోపించారు.
గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
36 ప్రదేశాల్లో చొరబాటుకు దాదాపు 300 నుండి 400 డ్రోన్లను ఉపయోగించారు.
ఎల్ వోసీ వెంబడి వార్ సైరన్ ను మోగించింది ఇండియన్ ఆర్మీ.
మే 15 వరకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు ఎయిరిండియా తెలిపింది.