Home » India Vs South Africa
భారత్‌లో జరిగిన టెస్ట్ మ్యాచుల్లో అతి తక్కువ పరుగుల లక్ష్యం ఇచ్చి గెలిచిన జట్లలో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. అంతేకాదు..
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి టెస్టు మ్యాచు జరిగింది.
India vs South Africa : భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
తొలిటెస్ట్ నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమవుతుంది. ఆ మైదానం ఆరు సంవత్సరాల తర్వాత టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.
నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
కెరీర్లో తొలిసారి 700 పరుగుల మార్క్‌ను కూడా దాటే అవకాశం ఉంది.
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఏకపక్ష విజయాన్ని అందుకుంది.
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం రాత్రి జోహన్నెస్‌బర్గ్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 135 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసి భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు సంజూ శాంసన్.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ సూపర్ క్యాచ్ .. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.