Home » india
భారత్‌పై ఆకస్మిక దాడులకు దిగిన పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది.
పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది.
జమ్ము కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆకస్మిక దాడులకు పాల్పడింది.
ఉద్రిక్తతలను పెంచే విధంగా మేము వ్యవహరించడం లేదు. పాకిస్తాన్ దాడులకు మేము ప్రతి దాడులు మాత్రమే చేస్తున్నాం.
పాకిస్తాన్ నుండి మోర్టార్, ఆర్టిలరీ కాల్పులను ఆపడానికి భారత్ ప్రతి స్పందించాల్సి వచ్చింది.
భారత్ లోని 15 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించిందన్నారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, పాక్ మిస్సైళ్లను కూల్చేశాని వెల్లడించారు.
S-400.. ప్రపంచంలోని అత్యంత అధునాతన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలలో ఒకటి.
అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్‌కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
ఈ ఆపరేషన్ భారత్ లో ఉగ్రవాదం అంతానికి నాంది అని ఆమె అన్నారు.
భారత దీర్ఘ శ్రేణి క్షిపణుల సామర్థ్యం పాకిస్థాన్ మిస్సైళ్ల కన్నా చాలా రెట్లు ఎక్కువ.