పాక్‌కు చెందిన మూడు ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత్

భారత్‎పై ఆకస్మిక దాడులకు దిగిన పాకిస్థాన్‎కు బిగ్ షాక్ తగిలింది.