Home » india
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని ప్రధాని మోడీ ఇచ్�
కరోనాపై యుద్ధంలో భారత సహాయాన్ని కోరింది అమెరికా. కరోనా ట్రీట్మెంట్ కు మలేరియా ట్రీట్మెంట్ లో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇటీవల అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైడ్రాక్సీక్లోర�
భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 వేల 500కి చేరువలో ఉంది. రానున్న రోజుల్లో భారత్లో కోవిడ్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దేశంలో నమోదైన కరోనా కేసుల్
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ టెలీఫోన్ సంభాషణ జరిపారు.
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా క�
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు వేగంగా పెరిగిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై) ను నడుపుతున్న R
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 30శాతం జిల్లాలకు కరోనా పాకింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. కరోనాని కట్టడి చేయడం కేంద్ర ప్రభుత్వాని�
ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పు