Home » Indore
అదో ప్రత్యేకమైన మేక..పేరు కింగ్. పేరుకు తగినట్లే దాని ధర కూడా వెరీ వెరీ స్పెషల్. ఆ మేక తినే ఆహారం ఏంటో తెలుసా..?
ఓ వైపు ఎండ తీవ్రత ఇంకా తగ్గట్లేదు. మరోవైపు పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. ఉక్కపోతలో పెళ్లి ఊరేగింపులో పాల్గొనాలి అంటే ఎవరికైనా ఇబ్బందే. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఇండోర్లో ఓ పెళ్లివారికి వచ్చిన ఐడియాని మెచ్చుకుని తీరాల్సిందే.
Demands for Chocolates: కన్న కుమార్తె చాక్లెట్లు, బొమ్మలు ఇప్పించాలని డిమాండ్ చేసిందని తండ్రి ఆమెను రాళ్లతో కొట్టి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగింది. మాదకద్రవ్యాలకు బానిసగా మారడంతో మూడేళ్ల క్రితం భార్య భర్తను వదిలేసింది. భ�
వివాహ సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మొదటగా వరుడు విషం తాగాడు. ఈ విషయాన్ని వధువుకు చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగారు.
పాయల్ ప్రతీక్ ను నిత్యం కొడుతూ, తిడుతూ వేధిస్తూవుండేది. ఇదే విషయంపై మూడో భార్య, శశిపాల్ మధ్య ఎల్లప్పుడూ ఘర్షణలు జరుగుతుండేవి.
Insurance : ప్రమాదానికి కారణమైన ట్రక్కుకి బీమా చేసిన కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. దాంతో ఆ కంపెనీపై వారు కేసు వేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
ఇండోర్ లో ఓ వ్యాపారి ఒళ్లంతా బంగారమే. ఇక ఆయన చేసేది 'గోల్డెన్ కుల్ఫీ' వ్యాపారం. 'గోల్డెన్ కుల్ఫీనా'..? అని ఆశ్చర్యపోతున్నారు కదా.. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఇతని వీడియో చూసిన జనం డబ్బు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు? అని మండిపడుతున్నారు.
పెళ్లై 15 ఏళ్లు అయినా బలరాం, రీనా యాదవ్ మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని రీనా యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
35 ప్రాణాలను మింగేసిన బావి
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో శ్రీరామ నవమి వేడుకల్లో బాలేశ్వర్ ఆలయంలోని బావి భక్తుల్ని మింగేసింది. మెట్లబావి పైకప్పు కుప్పకూలిన పెను విషాద ఘటనలో మృతుల సంఖ్య 35కు పెరిగింది.