Home » International Space Station
తొమ్మిది నెలలకుపైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జంటకు మళ్లీ నిరాశే ఎదురైంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఇప్పట్లో భూమికి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయి ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఇప్పట్లో భూమికి తిరిగి వచ్చే ..
విలియమ్స్ తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 6, 2024న బోయింగ్ స్టార్లైనర్ సిబ్బంది క్యాప్సూల్లో ISSకి చేరుకున్నారు.
Russian Astronaut : అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలయమ్స్ను తిరిగి సురక్షితంగా భూమికిపైకి తీసుకొచ్చేందుకు వెళ్లనున్న స్పేస్ఎక్స్ క్రూ-9 సిబ్బందిలో అలెగ్జాండర్ వ్లాదిమిరోవిచ్ గోర్బునోవ్ కూడా ఒకరు.
Sunita Williams : సునీతా విలియమ్స్ తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు. అంతరిక్షంలో తన ఆరోగ్యం గురించి ఆందోళనల నేపథ్యంలో ఎముక సాంద్రత నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉందని తెలిపారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపబోతోంది.
కఠినమైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణ, పోషకాహారం వంటివి ఉన్నప్పటికీ.. వారి ఆరోగ్యంలో అనేక మార్పులు జరుగుతాయి.
థ్రస్టర్ సమస్యలతో పాటు క్రాఫ్ట్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో మరికొన్ని హీలియం లీకులు గుర్తించబడ్డాయి. మరోవైపు ఈ మిషన్ గడువును నాసా 90 రోజులకు పొడిగిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
మిషన్ పూర్తి చేసుకున్న ఇద్దరు వ్యోమగాములు జూన్ 14న అంతరిక్ష కేంద్రం నుంచి రిటర్న్ రావాలి. అయితే సునీతా విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్ లీక్ అవుతోందని నాసాకు తెలుసన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.