-
Home » International Space Station
International Space Station
అంతరిక్షంలో సునితా విలియమ్స్ చూసిన చిత్రవిచిత్రాలు ఇవే.. స్వయంగా చెప్పేసింది..
"మేఘగర్జన నుంచి, మెరుపు నుంచి వెలువడే శక్తిని ఫొటోలుగా తీయగలిగామంటే నిజంగా అద్భుతం. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇవి ఉన్నాయని శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ, వాటిని నమోదు చేయడం చాలా కష్టం" అని సునితా విలియమ్స్ అన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ.. నాసా కీలక నిర్ణయం.. 25 సంవత్సరాల చరిత్రలో తొలిసారి..
Nasa : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఓ వ్యోమగానికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇదో అద్భుత ప్రయాణం.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా.. అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్‌కాల్..
శుభాంశు శుక్లా తన తోటి వ్యోమగాములతో కలిసి అంతరిక్షం నుంచి లైవ్‌కాల్‌లో మాట్లాడాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ లైవ్ కాల్ సాగింది.
చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా.. రోదసీలోకి వెళ్ళిన రెండో ఇండియన్.. ఈ ప్రయోగంలో ఆయనకు ఎంత జీతం ఇస్తున్నారో తెలుసా?
Subhanshu Shukla: యాక్సియం-4 మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు.
నాసాలో చేరాలంటే ఏం చేయాలి? ఎలాంటి అవకాశాలు ఉంటాయి? పూర్తి వివరాలు
NASA: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు నాసాలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే స్థాయిలో సంస్థ కూడా అవకాశాలు అందిస్తోంది.
శుభాంశు బృందంతో అంతరిక్షంలోకి నీటి ఎలుగుబంటి.. అరుదైన జీవితో అక్కడ ఎలాంటి పరిశోధనలు చేస్తారు..
భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి(టార్డిగ్రేడ్).
శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంతో కనెక్ట్ అవ్వడానికి 28 గంటల సమయం ఎందుకు పడుతుంది..?
భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసియాత్రకు వెళ్లారు.
శుభాంశు శుక్లా అంతరిక్షంలో ఏం చేస్తాడు? అక్కడ ఎన్ని రోజులు ఉంటాడు?
భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం -4 నింగిలోకి దూసుకెళ్లింది.
వారెవ్వా.. అంతరిక్ష కేంద్రానికి నీటి ఎలుగును పంపనున్న ఇస్రో.. ఎందుకంటే?
ఈ పరిశోధన భారత మిషన్ గగన్‌యాన్‌కు కూడా ఉపయోగపడుతుంది.
అసలు సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రానికి ఎందుకు వెళ్లారు?
అంతరిక్షంలోకి సామాన్యులను తీసుకెళ్లడానికి నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ (CCP)కు ప్రణాళిక వేసుకుంది.