Sunita Williams : అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం.. నాసా ఏం చెప్పిందంటే?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఇప్పట్లో భూమికి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.