Home » International Space Station
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో తీసిన శాటిలైట్ చిత్రాలు ట్విట్టరులో వెలుగుచూశాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత చిత్రాలు తీశారు....
అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనుంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరో ఎనిమిదేళ్లలో అంటే 2031లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను కూల్చివేయనుంది అమెరికా.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్కాస్మోస్’ చీఫ్ యూరి బోరిసోవ్ వ్యాఖ్యానించారు. దాన్ని ఎక్కువ కాలం ఉపయోగించలేమని అన్నారు. రష్యా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుందన్
75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న భారత్కు అనేక దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా అంతరిక్షం నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న సమంత అనే వ్యోమగాగి భారత్కు శుభా�
SpaceX Rocket : అమెరికాకు చెందిన Space X సంస్థ అంతరిక్ష యాత్రలో రికార్డు నెలకొల్పింది. అంతరిక్షానికి మొట్టమొదటిసారిగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు బయల్దేరారు.
రష్యాపై విధిస్తున్న ఆంక్షల విషయంలో వెనక్కు తగ్గని పక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై కూల్చివేస్తామంటూ రష్యా హెచ్చరించింది
భూమికి సుదూరంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఇద్దరు వ్యోమగాములు బుధవారం స్పేస్ వాక్(అంతరిక్ష నడక) చేయనున్నారు.
అంతరిక్ష వివాహర యాత్రకు వెళ్లారు జపాన్ కుబేరులు.. బిజినెస్ టైకూన్స్ యుసాకు, యోజో హిరానోలు. 12 రోజులు అంతరిక్ష యాత్రలో గడపనున్నారు.
అంతరిక్షంలోనూ అమెరికా, రష్యాల మధ్య అలజడి మొదలైంది. రష్యా చేపట్టిన యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్ ఇరుదేశాల మధ్య రచ్చకు దారి తీసింది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు నలుగురు వ్యోమగాములను పంపనుంది నాసా. ఆదివారం స్పేస్ఎక్స్ తో కలిసి చేయనున్న ఈ ప్రయాణంలో తొలిసారి వెళ్లిన ముగ్గురుమరోసారి వెళ్లనున్నారట.