Home » Investigation
తనపై ఉన్న విచారణలన్నింటినీ మహారాష్ట్ర వెలుపల ఒక స్వతంత్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని కోరుతూ ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బిర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. గత నాలుగు రోజులుగా అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు.. జిల్లా స్థాయి అధికారిని కూడా పిలిపించి విచారించారు.
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి వచ్చిన సీబీఐ అధికారులు.. వివరాలను సేకరిస్తున్నారు.
ఏడాది కాలంగా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి కృష్ణా నగర్ లో ఈ ఘటన జరిగింది.
10TV Investigation : మసాజ్.. సెమీ న్యూడ్ మసాజ్.. సెక్సువల్ మసాజ్.. ఈ మూడింట్లో కామన్‌గా మసాజ్ ఉన్నా.. ఒక్కో సర్వీసుకు ఒక్కో రేటు ఉంటుంది. తామేం చేసేదీ.. ఎలా మైమరిపించేది.. ఎలా శాటిస్ఫై చేసేదీ.. ఇవన్నీ వివరిస్తారు స్పా నిర్వాహకులు. అంతకంటే ఎక్కువగా అందులో పనిచే�
మసాజ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న బాగోతాన్ని 10TV బయటపెట్టడంతో ఒక్కసారిగా ప్రకంపనలు రేగుతున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రోజుకి వేలల్లో కేసులు నమోదుతుండడంతో ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కరోనాతో ఆసుపత్రులలో చేరిన రోగులకు పలు రాష్ట్రాలలో సౌకర్యాల కొరత వేధిస్తుంది.
బాలిక పై అత్యాచారం కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 13ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో దోషికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు రద్దు చేసింది. అంతేకాదు అతడికి స్వేచ్చను ప్రసాదించింది.
60 mens gang raped girl for a month : దేశంలో ఆడపుట్టులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఏమాత్రం ఆగటంలేదు. ప్రతీ క్షణం భయంతో బతకాల్సిన పరిస్థితుల్లో ఆడపిల్లలకు కనాలంటేనే భయపడే దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో ఝార్ఖండ్ లో అత్యంత పాశవికంగా ఓ యువతిని నెల రోజుల నుంచ
Indonesia Bizarre..woman wind made her pregnant : వాయు (గాలి)దేవుడిని ప్రార్థించి కుంతీదేవి భీమసేనుడిని కన్నదని పురాణాల్లో చదువుకున్నాం. కానీ గాలి ద్వారా ఓ గర్భవతినయ్యానని ఓ గంటలోనే బిడ్డకు జన్మనిచ్చానని చెబుతోంది ఓ మహిళ. ఇది విన్నవారంతా షాక్ అవుతున్నారు. ఆమె చెప్పేది ప�