IPL 2020

    RCB vs MI: కోహ్లీ ఫ్లాప్ షో.. మూడు మ్యాచ్‌ల్లో 18పరుగులే!

    September 28, 2020 / 10:28 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఈ రోజు, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను 11 బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేటు క�

    IPL 2020: నెవర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

    September 28, 2020 / 07:31 AM IST

    తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని.. భారీ స్కోరుతో చెలరేగి రాజస్థాన్ చేరుకోలేదని భావించిన టార్గెట్ ను రాజస్థాన్ ఊదేసింది. IPL 2020లో కనీవినీ ఎరుగని మ్యాచ్. స్మిత్, శాంసన్, తేవాటియాలు మెరుపు వేగంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. ఈ స

    వీడియో: ఐపీఎల్‌లో ది బెస్ట్ ఇదే.. సిక్స్ బౌండరీలో సూపర్ మ్యాన్.. జాంటీ రోడ్స్, సచిన్ ప్రశంసలు

    September 28, 2020 / 01:08 AM IST

    ఐపీఎల్ 2020లో 9వ మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ మయాంక్ అగర్వాల్ చేసిన అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో

    పరుగుల వరదలో రాజస్థాన్‌దే పైచేయి.. పంజాబ్‌పై 4వికెట్ల తేడాతో గెలుపు

    September 27, 2020 / 11:28 PM IST

    RR vs KXIP, IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో 9 వ మ్యాచ్ షార్జా మైదానంలో రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరగగా.. RR vs KXIP మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పరుగుల వరదలో చివరకు రాజస్థాన్ రాయల్స్ పంజాబ్‌పై పైచేయి సాధించింది. రాజస్థాన్ జట�

    IPL 2020, KXIP Vs RR: మయాంక్ మెరుపులు.. రాహుల్ దూకుడు.. స్కోరు 223/2

    September 27, 2020 / 09:10 PM IST

    IPL 2020, KXIP Vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 13వ సీజన్ యొక్క 9 వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య షార్జా మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచిన తరువాత పంజాబ్‌పై మొదట బౌలింగ్ చేయ

    కోల్‌కతా గెలిచినా.. దినేష్ కార్తీక్ పేరిట చెత్త రికార్డు..

    September 27, 2020 / 05:35 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం కాస్త ఇబ్బందికరంగా మొదలైంది. ముంబై ఇండియన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే, �

    IPL 2020 సీజన్ మొత్తంలో సురేశ్ రైనా తిరిగొస్తాడా… సీఎస్కే సీఈఓ సమాధానమేంటి..

    September 27, 2020 / 06:33 AM IST

    సురేశ్ రైనా జట్టుకు దూరంగా ఉండటం చెన్నై సూపర్ కింగ్స్ ను మరింత వేధిస్తుంది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కరువవడంతో బ్యాటింగ్ కు నానాతంటాలు పడినా జట్టును గెలిపించుకోలేకపోతున్నాడు కెప్టెన్ ధోనీ. అంబటి రాయుడు గాయం కారణంగా మ్యాచ్ లకు దూరమయ్యాడు. �

    IPL 2020 KKR vs SRH: హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం

    September 26, 2020 / 11:40 PM IST

    IPL 2020 SRH vs KKR: ఐపిఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13 యొక్క ఎనిమిదో మ్యాచ్‌ ఆడాయి. వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిం�

    IPL 2020: హైదరాబాద్ బ్యాటింగ్.. 3మార్పులతో సన్‌రైజర్స్

    September 26, 2020 / 07:36 PM IST

    ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. సీజన్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తొలి జట్టు హైదరాబాదే.. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. ముందుగా బ్యాట�

    IPL 2020: భళా ఢిల్లీ..

    September 25, 2020 / 11:21 PM IST

    అన్ని విభాగాల్లో పర్‌ఫెక్ట్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో చెన్నై బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. 20 ఓవర్లు పూర్తయ్య

10TV Telugu News