Home » IPL 2025
ఇషాన్ కిషన్ తీరుపట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ నడుస్తోండగా అటు పాకిస్తాన్ లో పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) జరుగుతోంది.
జరిమానాలు విధించే విషయంలో బీసీసీఐ ఆటగాళ్ల పట్ల పక్షపాత వైఖరికి అవలంభిస్తోందని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆరోపించాడు.
ఉగ్రదాడి బాధితులకు నివాళిగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
లక్నో డగౌట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోవడం పై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.
లక్నో యజమాని సంజీవ్ గోయెంకాతో కేఎల్ రాహుల్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపుతోంది.