Home » IPL 2025
ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరగనుంది.
రనౌట్లు, స్టంపింగ్ వంటి విషయాల్లో ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్ అంపైర్లకు ఎంతగానో సాయపడుతుంటాయి.
ఉప్పల్ వేదికగా బుధవారం సన్‌రైజర్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది.
ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అనే ప్రశ్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ఎదురైంది.
కోల్‌కతా పై విజయం సాధించిన తరువాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
గుజరాత్ టైటాన్స్ పై ఓటమి తరువాత కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
ఇరగదీస్తాడని అందరూ భావిస్తే ఇలా ఆడుతున్నారేంటి?
వెంకటేశ్ అయ్యర్ మాత్రం అంత ధరకు అమ్ముడుపోయినప్పటికీ అంచనాలకు తగ్గట్టు ఆడడం లేదని విమర్శలు వస్తున్నాయి.