Home » IPL 2025
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్ ఎంఎస్ధోని కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.
ఐపీఎల్ 2025 సీజన్లో అంచనాలను అందుకోవడంలో ఇషాన్ కిషన్ విఫలం అవుతున్నాడు.
సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
బెంగళూరు చేతిలో ఓడిపోవడం పై రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు.
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవటంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ..
ఈ సీజన్లో ఆర్సీబీ హోంగ్రౌండ్లో మొదటి విజయాన్ని నమోదు చేసిన తరువాత కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
ఎస్ఆర్ హెచ్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.