IPL 2025 : కోల్‌కతాపై గుజరాత్ ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025 : కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. ఘన విజయం సాధించింది. 39 పరుగుల తేడాతో కేకేఆర్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. 199 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ కెప్టెన్ రహానె హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here