Home » IPL 2025
చెన్నై చేతిలో ఓడిపోయిన తరువాత తమ ఓటమిపై ముంబై తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు.
ముంబై ఇండియన్స్ జట్టులో 11మంది ప్లేయర్లలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో బౌలర్లు, బ్యాటర్లు ఉన్నారు. అయితే..
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఆర్ఆర్ 20 ఓవర్లలో 242/6 పరుగులు మాత్రమే చేయడంతో ఎస్ఆర్హెచ్ 44 పరుగులతో గెలిచింది.
ఐపీఎల్లో రోహిత్ శర్మ ప్రయాణం 2008లో డెక్కన్ ఛార్జర్స్‌తో ప్రారంభమైంది.
ఆ ఓవర్ లో ట్రావిడ్ హెడ్ ఏకంగా 5 ఫోర్లు బాదాడు.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 286/6 స్కోరు నమోదు చేసుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287/3తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ బాదాడు.
ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.