Home » IPL 2025
తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ధోని మౌనం వీడాడు.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్తగా రూపొందించిన అంథెమ్ సాంగ్ సైలెంట్‌గా రిలీజ్ చేసింది.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Airtel IPL Offer : క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా పొందవచ్చు. సరసమైన ధరలో మరెన్నో డేటా, OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.
Jio IPL Plan : ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌తో జియోహాట్‌స్టార్ ఉచితంగా సబ్‌స్ర్కిప్షన్ మాత్రమే కాదు.. 90 రోజుల పాటు ఐపీఎల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్, హై-స్పీడ్ ఇంటర్నెట్, మరెన్నో డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోని ఓ అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.
చెన్నైతో మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు.
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
రింకూ సింగ్‌తో సైతం షారుఖ్ ఖాన్ డ్యాన్స్ చేయించాడు.