Home » IPL 2025
ఐపీఎల్ 2025లో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇది.
అన్ని సూపర్ ఓవర్లలోనూ టై అవుతూ వెళ్తుంటే గంట సమయం దాటి పోతుందన్న విషయాన్ని కెప్టెన్లకు మ్యాచ్ రిఫరీ తెలపాలి.
ఐపీఎల్ 2025లో బీసీసీఐ కొత్త నిబంధనలను విధించింది. ఏంటా రూల్స్.. ఎవరికీ అనుకూలం, ఎవరికీ ప్రతికూలం..?
బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిపై కన్నేశాడు.
ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న ఆడనుంది. హోంగ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
సోషల్ మీడియాలో అజింక్యా రహానేకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఐపీఎల్లో తొలిసారి టాస్ గెలిచింది ఎవరు ? తొలి బంతి ఆడింది ఎవరు ? తొలి బంతి వేసింది ఎవరు? తొలి హాఫ్ సెంచరీ చేసింది ఎవరు? తొలి సెంచరీ చేసింది ఎవరు? వంటి విషయాలను ఓ సారి చూద్దాం..
తొలి మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌కు ఆర్సీబీ హెడ్‌కోచ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్‌లో వార్నర్ సందడి చేయనున్నాడు.
ఐపీఎల్ 18వ సీజన్లో ప్రారంభ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.