Home » IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ఏకంగా 9 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్ -2025 టోర్నీ ఇవాళ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య జరుగుతుంది.
ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో 90 రోజుల పాటు ఉచితంగా యాక్సెస్‌ను అందుకోవచ్చు.
ఢిల్లీ జట్టు యంగ్ ప్లేయర్లతో బలంగా ఉందని, అయినా కేఎల్ రాహుల్ టీ20 టోర్నీలో చాలా కీలకమని ఆమె అన్నారు.
మొదట ముంబై, ఆ తరువాత హైదరాబాద్ జట్లపై భారీ అంచనాలు ఉన్నాయి.
గత సీజన్లో ప్లేఆఫ్‌లకు ఎమ్ఐ, ఎల్ఎస్జీ, పీబీకేఎస్ వంటి జట్లు చేరలేదన్న విషయం తెలిసిందే.
డీఆర్ఎస్కు అప్పీల్ చేసుకునే విధానంలోనూ మార్పులు వచ్చాయి.
ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీని వీడటంపైనా, విరాట్ కోహ్లీ గురించి మహమ్మద్ సిరాజ్ కీలక విషయాలను వెల్లడించారు.
వెంకటేశ్ అయ్యర్‌ని తిరిగి దక్కించుకోవడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.23.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది.