Home » IPL 2025
తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం పై కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు.
ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్లో కెప్టెన్‌గా రజత్ పాటిదార్ తొలి విజయాన్ని అందుకున్న తరువాత మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభం అదిరింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం తలపడనుంది.
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కేకేఆర్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అర్ధ సెంచరీలతో బెంగళూరు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి మాట్లాడారు.
టాస్ గెలిచిన ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసింది.
అటువంటి దిగ్గజ ఆటగాళ్లతో ఉన్న టీమ్‌ను నడిపించడం అంటే సాధారణ విషయం కాదని చెప్పారు.
DGGI Block Websites : ఐపీఎల్ ప్రారంభానికి ముందే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ రాయుళ్లకు బిగ్ షాకిచ్చింది. 300కి పైగా అక్రమ వెబ్సైట్లు, యూఆర్ఎల్స్ బ్లాక్ చేసింది. భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకుంది.