Home » ISIS
కత్తులు, సుత్తులు ఉపయోగించి దాడి చేయాలని నిందితుడు ప్లాన్ చేశాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ( Christian Sturdivant)
“క్రైస్తవులపై జరుపుతున్న హత్యాకాండను ఆపకపోతే తీవ్రమైన ప్రతిఫలం ఉంటుందని ఈ ఉగ్రవాదులను ముందే హెచ్చరించాను. ఈ రాత్రి అదే జరిగింది” అని ఆయన ట్రూత్ సోషల్ వేదికలో పోస్టు చేశారు.
ISIS అనేది ఒకప్పుడు సిరియా, ఇరాక్‌లోని పెద్ద ప్రాంతాలను నియంత్రించిన ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ.
ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు తెలిపాడు సిరాజ్. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని పనులు చేద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు.
ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ నిర్వహించారు.
విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలను సమీర్, సయ్యద్ లక్ష్యంగా చేసుకున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి జరిగింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారుల బృందాలు శనివారం ఆకస్మిక దాడులు జరిపాయి. మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి....
పూణె ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన రిజ్వాన్, షానవాజ్‌లను విచారించగా, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి చెందిన చాలా మంది విద్యార్థులు దేశ వ్యతిరేక అజెండాను విస్తరింపజేయడంలో నిమగ్నమై ఉన్నారని తేలింది.
పంజాబ్ ప్రావిన్స్ అంతటా విధ్వంసం సృష్టించాలని టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ఉగ్రవాదులను జకీరుల్లా, మహ్మద్ ఈషాగా పోలీసులు గుర్తించారు.