Home » IT Raids in Hyderabad
ఐటీ సోదాలపై దిల్రాజు రియాక్షన్
ఐటీ రైడ్ జరుగుతున్నపుడు దిల్ రాజు తల్లిని హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు.. దీని పై దిల్ రాజు ఏమన్నారంటే.. ?
ఐటీ దాడులపై ప్రముఖ నిర్మాత, టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు.
ఉన్నట్లుండి టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో వరుస పెట్టి ఐటీ రైడ్స్ జరగడం హాట్ టాపిక్ అవుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 కలెక్షన్స్ విషయంలో 500 కోట్లు డిఫరెన్స్ చూపించారు అని ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Dil Raju Clash : ఐటీ అధికారులతో దిల్ రాజు వాగ్వాదం
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
వందల కోట్లు రాబట్టినట్లు ప్రచారం ఓవైపు ఉంటే తీరా లెక్కలు ముందు పెడితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందట. ఇదంతా చూసిన ఐటీ అధికారులు అవాక్కు అవుతున్నారట.
తాజాగా వేణుస్వామి మరోసారి అల్లు అర్జున్, సుకుమార్ జాతకాల గురించి చెప్తూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు.
పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్, మైత్రి సీఈఓ చెర్రీ ఇల్లు, ఆఫీసులపై కూడా ఐటీ దాడులు చేసారు.