Home » Jagan
ముంపుకు గరైన గ్రామ ప్రజలకు రేషన్, 2500 రూపాయల సహాయం అందజేస్తున్నామని వెల్లడించారు. పంట నష్టంపై కలెక్టర్లు అంచనా వేశారని తెలిపారు.
14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించామని, మరి కొన్నింటిని పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ఏపీ సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
సీఎం జగన్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల చేశారు.
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో సాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం అని అన్నారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైసీసీ రౌడీ మూక దారుణంగా హత్య చేసిందన్నారు.
చంద్రబాబుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టి హింసించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీస సదుపాయాలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలిదీస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బస్ యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చేందుకు అంగీకరించింది.