-
Home » James Anderson
James Anderson
భారత్‌తో మూడో టెస్టు.. ఇంగ్లాండ్ జట్టుకు జేమ్స్ అండర్సన్ కీలక సూచన.. ఆ పని చేయండి చాలు..
లండన్‌లోని లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
కొత్త శకం ప్రారంభం.. సచిన్-అండర్సన్ ట్రోఫీ ఆవిష్కరణ.. టెండూల్కర్ ఆసక్తికర కామెంట్స్.. బీసీసీఐ, ఈసీబీ కీలక నిర్ణయం..
ఇకపై సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్‌కు "పటౌడి మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్" అందజేస్తారు.
బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, కోహ్లిలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం? జేమ్స్ అండర్సన్ తేల్చి చెప్పాడుగా..
పర్యటన వేళ విరాట్ కోహ్లి ఇబ్బంది పడ్డాడని తెలిపాడు.
రవీంద్ర జడేజా ఆల్‌టైమ్ రికార్డు.. అండర్సన్ రికార్డ్ బ్రేక్.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు.. ఇంకా..
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో జడేజా మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను అందుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెటర్‌కు జేమ్స్ ఆండర్సన్ వీడ్కోలు.. సచిన్ ఎమోషనల్ వీడియో చూశారా..
జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
లార్డ్స్‌లో వీడ్కోలు పరీక్ష.. భారీ రికార్డుల పై జేమ్స్ అండర్సన్ కన్ను.. ఇప్పట్లో ఎవరికి సాధ్యం కాదు..
క్రికెట్లో మరో శకం ముగియనుంది. ఇంగ్లాండ్ వెటరన్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ ఆండర్సన్
అరంగేట్రం చేసిన లార్డ్స్ మైదానంలోనే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నట్టు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
చరిత్ర సృష్టించిన జేమ్స్ అండర్సన్.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు.
గిల్ బాబు.. అండర్సన్‌ను గల్లీ బౌలర్ అనుకున్నావా ఏంటీ..? ఆ కొట్టుడు ఏందీ? బెన్‌స్టోక్స్ ప్రశంసలు
టీమ్ఇండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
అశ్విన్ పై అంపైర్‌కు ఫిర్యాదు చేసిన అండర్సన్.. వీడియో
విశాఖ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.