Home » Janagama
జనగామ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. లింగాలఘనపురం మండలంలోని చీటూరులో వాగులో 14 మహిళా కూలీలు, గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. వాగుల మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో వారంతా తలదాచుకున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జి.కొత�
మెడికల్ షాపులు, ఫర్టిలైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామన్నారు. బార్, వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు పెట్టామని పేర్కొన్నారు. ప్రతి దళిత కుటుంబానికి చేయూత అందిస్తామని చెప్పారు.
జనగామ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. వీఆర్ఏ కుటుంబాన్ని కులపెద్దలు కుల బహిష్కణ చేశారు. అబ్బయ్య కుటుంబానికి వీఆర్ఏ పదవి రావడంతో కులానికి రూ.3 లక్షలు కట్టాలంటూ డిమాండ్ చేశారు.
మన పొలాల్లోను..ఇళ్లల్లోను..ఇళ్ల స్థలాల్లోను ఇలా భూముల్లో గుప్తనిధులు దొరికాయనీ..గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే వార్తలు వింటుంటాం. కానీ భూముల్లో దొరికిని గుప్త నిధులు ఆ భూమి గలవారికే చెందుతాయా? లేదా ప్రభుత్వానికే చెందుతాయా?
జనగామ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరార్ అయ్యారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు చార్జింగ్ పెడుతుండగా పేలుడు సంభవించింది.
హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి మరో పసిగుడ్డు బలైపోయింది. అమ్మ కడుపులోంచి బైటకు రాకుండానే మృతి చెందింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగి బైట ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది. ఈ దారుణం జనగామ జిల్లాలోని పాలకుర్తి అర్బన్ ప్రైమరీ హ
జనగామ : సీపీఐ నేతలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు వెళుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రయా�
హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడం కోసం నేతలు సామదానభేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. కొన్ని పార్టీల్లో టికెట్ దక్కనివారు రెబల్‌గా పోటీచేస్తున్నారు. జనగామలో రెబల్స్‌ను తప్పించడానికి ఏకంగా ఎమ్