వీడియో వైరల్ : ముత్తిరెడ్డి ఇక్కడ…

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడం కోసం నేతలు సామదానభేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. కొన్ని పార్టీల్లో టికెట్ దక్కనివారు రెబల్‌గా పోటీచేస్తున్నారు. జనగామలో రెబల్స్‌ను తప్పించడానికి ఏకంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రంగంలోకి దిగారు. మీ గ్రామానికి సంక్షేమ పథకాలు రావాలా.. వద్దా.. అంటూ బెదిరింపులకు దిగారు. ప్రస్తుతం ఈ ఆడియో తెలంగాణలో వైరల్ అయింది. ఎలా మాట్లాడారో వీడియోలో చూడండి…