Home » Jani Master Case
తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఆ మహిళా కొరియోగ్రాఫర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది.
లైంగిక వేధింపుల కేసులో పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్ కు ఉప్పర్ పల్లి కోర్టు షాకిచ్చింది. 1
గోవాలో జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.
తాజాగా జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది.
జానీ మాస్టర్ కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులు మాట్లాడగా తాజాగా నాగబాబు ఓ ట్వీట్ చేసారు.
తాజాగా నేడు జానీ మాస్టర్ ని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు.
మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
జానీ మాస్టర్ కేసులో తాజాగా టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది.