Home » Javed Akhtar
జావేద్ అక్తర్ రెగ్యులర్ గా సౌత్ దర్శకులు, సౌత్ సినిమాలను కించపరుస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా మరోసారి అలాగే మాట్లాడటంతో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండకపోవడంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే
తాజాగా మళ్ళీ జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై, సందీప్ వ్యాఖ్యలపై కామెంట్స్ చేసాడు.
బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఇటీవల.. యానిమల్ లాంటి సినిమాలు హిట్ అయితే సమాజానికి ప్రమాదకరం అని, సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. వీటికి సందీప్ వంగ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిస్తూ కౌంటర్ ఇచ్చాడు.
బాలీవుడ్ రైటర్ జావేద్ అక్తర్ కి సందీప్ వంగ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు రచయితగా మీరు రాసిందంతా అబద్దమే..
హిందీ పాటల రచయిత జావేద్ అక్తర్ పెట్టిన సింగిల్ లెటర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ట్వీట్‌పై పలువురు సరదాగా పెట్టిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
1998 లో వచ్చిన శంకర్ మహదేవన్ 'బ్రీత్ లెస్' పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. ఊపిరి తీసుకోకుండా ఆయన పాడిన ఆ పాటను ఇప్పటికి అనేకమంది సింగర్స్ పాడటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
స్వతహాగా నాస్తికుడైన జావెద్ అఖ్తర్, శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నాస్తికులకు ఒక సంవత్సరంలో కనీసం రెండు పండుగలైనా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అది కూడా ఈ సమయంలోనే నిర్ణయం జరగాలి.
తాజాగా పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే విమర్శించారు బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్. 26/11 ముంబై దాడుల సూత్రధారులు పాకిస్తాన్లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన ఆ దేశంలోనే విమర్శించారు. ప్రముఖ కవి ఫయాజ్ అహ్మద్ ఫయజ్ స్మారకార్థం పాకిస్తాన్లో ఇట�
మిచెల్ ఒబామా తాను త్వరలో వెళ్లబోయే ‘ది లైట్ వి కేరీ’ అనే వినోదయాత్ర గురించి ట్వీట్ చేశారు. వాషింగ్టన్ డీసీ, ఫిలడేల్పియా, అట్లాంటా, చికాగో, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజల్స్ నగరాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగమయ్యేందుకు చాలా ఆసక్త�