Home » JC Diwakar Reddy
పాత మిత్రులను, కాంగ్రెస్ నాయకులను కలుస్తుంటారు. వచ్చిన వ్యక్తి ఊరికే ఉండకుండా.. ముఖం మీద కొట్టినట్లుగా.. బాహాటంగానే నాలుగు మాటలు చెప్పి వెళ్తుంటారు జేసీ దివాకర్ రెడ్డి.
రాష్ట్రం విడిపోయినా...మీరు బాగు పడ్డారు..తాము ఇక్కడే ఉంటే బాగుండేది... ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పాలన బాగుందని మెచ్చుకున్నారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి.
శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన రాజశేఖర్ రెడ్డి వలన తాను మున్సిపల్ చైర్మన్ అయ్యానని, చంద్రబాబు వలన
JC Brothers: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్‌రెడ్డి సోదరుల దీక్ష వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ దీక్ష పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ సోదరుల్ని హౌజ్ అరెస్ట్ చేశారు. జేసీ ద�
JC brothers’ Hunger strike : heavy police force deployed in Tadipatri : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్‌రెడ్డి సోదరులు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిన అనంతపురం జిల్లా తాడపత్రిలో ఇవాళ దీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు. తన కుటుంబం
jc diwakar reddy: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఇంటికి వెళ్లేంతవరకూ ఏపీలో ఎన్నికలు జరగవన్నారు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వం అభ్యంతరాలు, కోర్టు కేసులతో ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవన్నారు. ఏపీలో ఓటింగ్ జరగదని త
jc diwakar reddy : కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ సీన్లోకొచ్చారు. వచ్చి రావడంతోనే ఫైర్ అయ్యారు. ఈటెల్లాంటి మాటలు ఎవరికి తాకాలో వారికి తాకేలా డైలాగ్‌లు వదిలారు. ఇంతకీ జేసీ కోపం వెనుక రీజనేంటి..? తన మైన్స్ లోకి అధికార�
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైని�
దెబ్బకు దెబ్బ తీయడం రాజకీయాల్లో కామన్. కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం.. కోలుకొనే లోపే మరో దెబ్బ వేయడం.. ఆ దెబ్బ నుంచి తేరుకొనే లోపే వెనుక నుంచి మరో దెబ్బ
బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయన్న చందంగా మారింది జేసీ బ్రదర్స్ పరిస్థితి. అధికారంలో ఉన్నంత వరకు హవా నడిపారు. వ్యాపారాలన్నీ సక్రమంగా నడిచాయి. కాని,