JDS

    భారీగా డబ్బు ఇస్తాం : బీజేపీ ఆఫర్!

    March 30, 2019 / 01:05 AM IST

    ఎన్నికలవేళ కన్నడనాట జేడీఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జేడీఎస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన ఆరోపణలు చేశారు. 2018లో తమతో కూటమి కలిసి వస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామంటూ బీ�

    అనంతకుమార్ భార్యకు నో టికెట్ : తేజశ్వి సూర్యకు ఛాన్స్

    March 26, 2019 / 10:21 AM IST

    బెంగళూరు:  బీజేపీ కంచుకోటలాంటి  బెంగళూరు సౌత్ నుంచి ఎవరూ పోటీలో నిలబడతారనే దానిపై నిన్నటి దాకా  తీవ్ర ఉత్కంఠ  కొనసాగింది. ఇక్కడ్నించి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. మొదట్లో ఈ స్ధానంనుంచి మాజీ కేంద

    ఆంధ్రాలో బాబు కోసం ప్రచారం చేస్తా : మాజీ ప్రధాని

    March 25, 2019 / 01:20 PM IST

    ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మద్దతుగా తాను ఏపీలో ప్రచారం చేస్తానన్నారు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ.సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తాను ప్రచారం చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఏపీలో కూడా చంద్రబాబుకి మద్దతుగా ప్రచా�

    మండ్యా విజేత ఎవరు : నామినేషన్ వేసిన సీఎం కొడుకు

    March 25, 2019 / 10:16 AM IST

    కర్ణాకటలోని మండ్యా లోక్ సభ స్థానానికి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా సోమవారం(మార్చి-25,2019) నామేనేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సమయంలో నిఖిల్ వెంట ఆయన తల్లి,మంత్రులు హెచ్ డి రేవణ్ణ,డీకే శివకుమార్,తదితరులు ఉన్నారు.ఇప్పటిక�

    కే.జీ.ఎఫ్ హీరోకు బెదిరింపులు: స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన యాష్

    March 21, 2019 / 04:25 AM IST

    లోక్‌సభ ఎన్నికల వేళ కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సినీ నటి సుమలత.. కర్నాటకలోని మాండ్యా సీటు నుంచి పోటీ చేస్తుంది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీష్‌ చనిపోవడంతో ఆ స్థానం నుంచి సుమలత బరిలోకి దిగింది. కాంగ్రెస్ నుండి టి�

    సుమలత, నిఖిల్ కు ఈసీ షాక్…సినిమా ప్రసారాలపై నిషేధం

    March 20, 2019 / 11:52 AM IST

    ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.

    సుమలతకు బీజేపీ మద్దతు! : మండ్యాలో పొలిటికల్ హీట్

    March 15, 2019 / 11:52 AM IST

    కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �

    సీట్ షేరింగ్ డీల్ కుదిరింది…20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్

    March 13, 2019 / 03:49 PM IST

    కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావ్ ట్వీట్ చేశారు. అయితే ఈ డీల్ లో కాంగ్రెస్

    యడ్డీ సంచలన వ్యాఖ్యలు…24 గంటల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం

    March 13, 2019 / 02:17 PM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో  కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు �

    సుమలతకి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

    February 22, 2019 / 02:05 PM IST

    2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యా లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి అంబరీష్ భార్య,నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. మం�

10TV Telugu News