Home » jeevan reddy
ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సాగు భూములకు కచ్చితంగా పెట్టుబడి సాయం అందిస్తుందని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి.
దశాబ్ద కాలంగా ఆరోగ్య శ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు అందజేస్తామని తెలిపారు.
రెండున్నర కోట్లు విద్యుత్ బిల్లులు కట్టకపోవడంతో ఇప్పటికే విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు.
కాంగ్రెస్ గెలిచినా.. కొందరు నాయకుల్లో ఆ సంతోషం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఓటమి పాలయ్యారు.
బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి పడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.
అభ్యర్థులనే కాదు, ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీని, ఆ పార్టీని నడిపించే నాయకుడిని కూడా చూడాలి. CM KCR
అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయి..కానీ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా పులులు కలిసికట్టుగా బీఆరెస్ తో పోరాడుతున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్..ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశా�
కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాడు చంద్రబాబు పక్కన లేరా అని నిలదీశారు.
MLC Jeevan Reddy : రైతుల ధాన్యం కమిషన్ తోనే ఐకేపీ, పాక్స్ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. ప్రతి క్వింటాల్ పై రూ.12 కమిషన్ పొందుతూ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Jeevan Reddy: "నాలుగు ఊర్లు ఓట్లు వెయ్యకపోతే ఏం కాదు అని మంత్రి కొప్పుల అంటున్నారు. ప్రతిదీ ఓట్ల రాజకీయమేనా? మంత్రి కొప్పుల ఈశ్వర్ ను హెచ్చరిస్తున్నా.." అని జీవన్ రెడ్డి అన్నారు.