Home » jeevan reddy
ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యంగా పరిస్థితులను సమన్వయం చేసుకుని... పద్మవ్యూహాన్ని ప్రస్తుతానికైతే ఛేదించారు. మున్ముందు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయోనన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అంతం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోంది.
తన పొలిటికల్ డ్రామాలో జీవన్‌రెడ్డి తొలి విజయం సాధించనట్లేనని టాక్ వినిపిస్తోంది. ఐతే అంతిమ విజయం అధిష్టానందా...? జీవన్రెడ్డిదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ భద్రంగా ఉందని చెప్పారు.
ఇద్దరూ పలుమార్లు శాసనసభ సభ్యులుగా పనిచేయడంతోపాటు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్న నేతలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది.
2018లో ఎదురైన ఓటమి 2024లో సీఎంగా గెలవటానికి నాకు పునాది అయింది.
తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వ రాచరిక పాలనకు ముగింపు పలికామో అదేవిధంగా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం పాలన ముగింపుకు నాంది ఈ నిరసన కార్యక్రమం అని అన్నారు.
ఉచిత బస్సుల కంటే బెల్ట్ షాపుల రద్దుతోనే మహిళలు ఎక్కువగా సంతోషిస్తారని తెలిపారు.
Telangana Politics : బీఆర్ఎస్ నేతలపై మొదలైన కేసులు
ఆర్మూర్ లో జీవన్ రెడ్డి ఆడించిందే ఆట. సర్కార్ భూమికి లీజు పేరుతో గండికొట్టారు. పదేళ్లు అయినా పైసా కూడా చెల్లించ లేదు జీవన్ రెడ్డి. మాల్ నిర్మాణం కోసం రూ.20 కోట్ల రుణం తీసుకున్నారు.