Jharkhand

    ఎగ్జిట్ పోల్స్…జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమిదే అధికారం

    December 20, 2019 / 03:45 PM IST

    జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 81స్థానాలున్న జార్ఖండ్ లో అయిదు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్ జరిగింది. ఇవాళ(డిసెంబర్-20,2019)తో ఐదో దశ ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 23 న ఎ

    కాషాయ నేతలు పెళ్లి చేసుకోరు.. కానీ రేప్ లు చేస్తారు

    December 18, 2019 / 02:07 PM IST

    బీజేపీపై,యూపీ సీఎం యోగిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జార్ఖండ్ మాజీ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్. కాషాయదస్తులు ధరించే నాయకులు పెళ్లిల్లు చేసుకోరు కానీ అత్యాచారాలు చేస్తారని సోరెన్ అన్నారు. ఉన్నావో,హైదరాబాద్ హత్యాచార ఘటనలను సోరెన్ ప్�

    ఆకాశమంత ఎత్తులో అయోధ్య రామాలయం

    December 16, 2019 / 09:43 AM IST

    అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో రామ మందిర నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. దశాబ్దాల నాటి అయోధ్య రామజన్మభూమి విషయంలో నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన

    పోలింగ్ డే : జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు

    December 16, 2019 / 02:33 AM IST

    జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ స్టార్ట్ అయ్యింది. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 15 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 221 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 23 మంది మహిళలు. మొత్తం 47 లక్షల 85 వేల 009 ఓట�

    జార్ఖండ్ ప్రజలకు రాహుల్ హామీ…గెలిపిస్తే 2లక్షల రుణమాఫీ

    December 12, 2019 / 10:25 AM IST

    జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని గెలిపిస్తే 2లక్షల వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్,కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలి

    జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్

    December 12, 2019 / 06:06 AM IST

    జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ సాగనుంది.

    అయోధ్యలో మందిరం కాంగ్రెస్ కు ఇష్టం లేదు…యోగి

    December 5, 2019 / 12:43 PM IST

    అయోధ్యలో రామమందిరం నిర్మించయడం కాంగ్రెస్,ఆర్జేడీ, జేఎంఎం పార్టీలకు ఇష్టం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు ఎప్పుడూ రామ మందిరంపై పోరాడలేదని అన్నారు. అందుకనే ఈ సమస్య శతాబ్దాల కొద్దీ కోర్టులో దివాలా తీసి

    ఎన్నికల సమయంలో: కొత్త అసెంబ్లీలో భారీ అగ్నిప్రమాదం

    December 5, 2019 / 04:35 AM IST

    జార్ఖాండ్‌ రాష్ట్రంలో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే అక్కడ నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖాండ్‌లోని అసెంబ్లీలో మూడవ అంతస్థులో అగ్ని ప్రమాదం జరగగా.. భారీగా ఫైరిం�

    జార్ఖండ్ లో ముగిసిన పోలింగ్

    November 30, 2019 / 12:59 PM IST

    జార్ఖండ్‌ రాష్ట్రంలో జరుగుతున్న తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 62.87 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ తొలివిడుత పోలింగ్‌ నిర్వహించింది.  రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 13 స్థానాలకు పోలింగ

    జార్ఖండ్ ఎన్నికలు : పిస్తోల్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే

    November 30, 2019 / 09:45 AM IST

    జార్ఖండ్‌లో తొది దశ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల్లో పిస్తోల్ తీసుకుని తిరగడం…సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాలోని 13 శాసనసభ ని

10TV Telugu News