Home » JioCinema
JioCinema Subscribers : జియోసినిమా టాప్ప్లేస్ లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ కారణంగా జియోసినిమా రేంజ్ పెరిగిపోయింది. ఈ యాప్ IPLకి ఉచితంగా యాక్సస్ అందించడమే కారణం.. అధిక సంఖ్యలో యూజర్లను ఆకర్షించింది.
Jio VR Headset : రిలయన్స్ జియో విఆర్ (VR) హెడ్సెట్ వచ్చేసింది.. జియోడైవ్ పేరుతో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. వర్చువల్ రియాలిటీ వీడియోలను ఎంజాయ్ చేయొచ్చు.
Suryakumar Yadav Signs up with JioCinema: ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు.
Reliance Jio Plans : ప్రముఖ రిలయన్స్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ధర రూ. 899, రూ. 349గా ఉంది. రెండు జియో ప్లాన్లు MyJio యాప్, Jio వెబ్సైట్ ,ఇతర ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి.
Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్. జియో యూజర్ల కోసం అతి చౌకైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 1GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తోంది.
FIFA World Cup 2022 : FIFA ప్రపంచ కప్ ఫీవర్ కొనసాగుతోంది. ఫుట్‌బాల్ ప్రేమికులందరూ ఆతిథ్య దేశమైన ఖతార్‌లో జరిగే మ్యాచ్‌లపై దృష్టిసారించనుంది. భారతీయ అభిమానుల కోసం.. మ్యాచ్‌లను టెలివిజన్‌తో పాటు జియోసినిమాలో లైవ్ స్ట్రీమ్ అవుతోంది.