Home » Jubilee Hills Bypoll
అప్పుడు జూబ్లీహిల్స్ బస్తీలు ఖైరతాబాద్ సెగ్మెంట్లోనే ఉండేవి. ఆ ఏరియాల్లో పీజేఆర్‌కు మంచి పట్టు ఉండేది. ఇప్పటికీ జూబ్లీహిల్స్‌లో పీజేఆర్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.
టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వ్యక్తులు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిందేనని, అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని బీజేపీ అధినాయకత్వం తేల్చి చెప్పింది.
Jubilee Hills Bypoll జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థులు పెట్టే ఖర్చులకు సంబంధించిన ధరల పట్టికను ఎన్నికల అధికారులు విడుదల చేశారు.
రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టీవ్‌గా పని చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారట.
ఇన్ని రోజులు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అవకాశం మాత్రం నవీన్ ను వరించింది.
Jubilee Hills Bypoll అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని వివిధ జిల్లాల టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని, ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు బొంతు రామ్మోహన్.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు కేటీఆర్, హరీశ్. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు.
యువ నాయకుడు కావడం, చాలా కాలం నుంచి స్థానిక సమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలు ఓ నేతకు కలిసి వస్తున్నాయి.
బిహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీని కూడా ఈసీ ప్రకటించనుంది.