Home » Jubilee Hills
జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోని విచిత్ర రాతి ఆకారాల సందర్శనలో భాగంగా శనివారం తాబేలు గుండును పరిశోధించారు. అయితే ఆ గుండు కింద రెండు కొత్త రాతియుగపు రాతి గొడ్డళ్లు కనిపించాయని వెల్లడించారు.
వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అమ్నేసియా పబ్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతనికి పోటెన్సీ టెస్టు చేసి, మేజర్ గా పరిగణించాలని జువైనల్ కోర్టును పోలీసులు కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన జువైనల్ కోర్టు.. నిందితుడిని మేజర్ గా పరిగణిస్తూ ఆ
జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోసారి ఆయనకే గులాబీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి... ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా జూబ్లిహిల్స్ టిక�
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రేమజంట కిడ్నాప్ డ్రామా అని తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద డివైడర్ ను ఢీకొట్టారు. అనంతరం ఆమెతోపాటు కారులో ఉన్న మరి కొంతమంది యువతులు కారును అక్కడే వదిలి పరారయ్యారు.
మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అతన్ని చూసిన స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్�
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న వేళ పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్ లో అక్రమ నగదు లభిస్తోంది. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నగరం హవాలా డబ్బుకు అడ్డాగా మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో 54 లక్షల రూపాయల డబ్బు పట్టబడగా, ఇవాళ ఇదే ప్రాంతంలో మరో 2.5కోట్ల రూపాయల హవా
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పేకాట శిబిరంపై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. పెద్దమ్మతల్లి టెంపుల్ వెనుక తాళ్లూరి బలరామయ్య, బోలినేని సీనయ్య ఇళ్లలో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.