Home » Jubilee Hills
రాత్రివేళ భోజనం సమయంలో చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో అదికాస్త విషాదానికి దారితీసింది. భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాధ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగింది.
కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయమే తాము సమాచారం ఇస్తే రాత్రిపూట సోదాలు చేయడంపై ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్లో కారును ఎత్తుకెళ్లిన దొంగ
టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీకి వెళ్తే ఎక్కడ చూసినా ఆఫ్రికన్లు కనిపిస్తారు. దాదాపుగా 5 నుంచి 6 వేల మంది ఆఫ్రికన్లు ఇక్కడ ఉంటారని తెలుస్తోంది. వీరంతా వారి దేశాలు వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వస్తున్నట్లు?
భారత్ లోని కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లలో హైదరాబాద్ లోని సోమాజిగూడకు దేశంలోనే రెండో స్థానం దక్కింది. గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి.
రూ.50లక్షల విలువు చేసే వజ్రాల ఉంగరాన్ని ఓ మహిళా పేషెంట్ నుంచి ఆస్పత్రి సిబ్బంది కొట్టేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అందులో నిద్రమాత్రలు, ఓ లేఖ లభ్యమయ్యాయి. చిన్నయ్య వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలపై..
ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
ఆదిలాబాద్, ఆదిలాబాద్ రూరల్, బేలా, జైనత్, మావాలా మండలాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.