Home » Jubilee Hills
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పేకాట శిబిరంపై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. పెద్దమ్మతల్లి టెంపుల్ వెనుక తాళ్లూరి బలరామయ్య, బోలినేని సీనయ్య ఇళ్లలో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తమ కంపెనీలో చేరే వారి దగ్గర లక్ష రూపాయల నుంచి 5లక్షల వరకు డిజినల్ ఇండియా వసూలు చేసింది. అలా దాదాపు 700మంది బాధితుల నుంచి రూ.30కోట్లకు పైగా కలెక్ట్ చేసి జంప్ అయ్యారు.
జూబ్లీహిల్స్ డిజినల్ ఇండియా స్కామ్‌లో కొత్త కోణం
నిందితుల బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్ సీ మెమోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లైనా నిందితులకు శిక్ష పడేలా చేస్తానని చెప్పారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుల్ని ప్రత్యేక వాహనంలో బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. అమ్నేసియా పబ్ మీదుగా పెద్దమ్మ గుడి దగ్గరకు తరలించారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారు.
విచారణలో మాలిక్ పలు కీలక అంశాలు వెల్లడించారు. విచారణలో అదనపు వెస్ట్ జోన్ డీసీపీ ఇక్బాల్ సిద్దికీ మరియు ఐఓ అధికారికి మాలిక్ సహకరించారు. సిసి కెమెరా ఫుటేజ్ కాల్ డేటా ముందు ఉంచి పోలీసులు విచారించారు.
ఇంటిదగ్గర దింపుతామని బాలికను ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా వెల్లడైంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో బాధిత బాలిక స్టేట్మెంట్ను పోలీసులు రెండోసారి రికార్డు చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బయటకు వచ్చిన వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో చట్ట ప్రకారం బాధితురాలి స్టేట్మెంట్ ను పోలీసులు ఫైనల్ చేయనున్నారు.
రెండు కార్లలో బాలిక వెంట్రుకలను గుర్తించిన ఫోరెన్సిక్ బృందం.. నమూనాలను ఎఫ్ఎస్ఎల్కి పంపించింది. అలాగే ఫింగర్ ప్రింట్స్‌తో పాటు.. ఓ కారులో దొరికిన బాలిక కాలి చెప్పు.. చెవి రింగును క్లూస్ టీమ్ గుర్తించింది.