Home » judicial custody
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఈనెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది
మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.
ఢిల్లీ ఎక్సైజ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. అయితే, తీహార్ జైలులో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరీ కేసులో మాగుంట రాఘవ రెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్న ఈడీ.. మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరైన మహిళా ఇంటికి పోలీసులు చేరుకోవడం..వారిని అడ్డుకుంటూ...
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తర్వాత వనమా రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తప్పించుకు తిరుగుతున్న రాఘవేంద్రను దమ్మపేట మండలం మందలపల్లి దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.
అవినీతి కేసులో ఈ నెల ప్రారంభంలో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబయి కోర్టు రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆర్యన్ ఖాన్ కు గురువారంతో ఎన్సీబీ కస్టడీ ముగియగా, మరో నాలుగు రోజులు
Tripura Woman Throws Acid On Estranged Boyfriend : తనను దూరం పెట్టినందుకు..మాట్లాడకుండా..నిర్లక్ష్యం చేస్తున్నందుకు ప్రియుడిపై మహిళ యాసిడ్ పోసింది. దీంతో అతను తీవ్రగాయాలై చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసు�