Home » K. Kavitha
ఇలా వరుస పరిణామాలతో.. ఓవైపు కుటుంబానికి, పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. అదే సమయంలో ఫ్యామిలీకి, పార్టీకి కౌంటర్‌గా కార్యక్రమాలు చేపడుతున్నారు
కవిత కోసం అంత కష్టపడితే చివరకు తన మీదే విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే..ఆమె ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నారనే భావన కేటీఆర్‌లో ఉందట.
అయితే ఇదంతా తన తండ్రి కేసీఆర్‌కు దగ్గరయ్యేందుకే కవిత చేస్తున్న ప్రయత్నమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసంతృప్తి గళం వినిపించినప్పటి నుంచి కవిత పేరు తీయడానికి కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదన్న టాక్ వినిపిస్తోంది.
ఇందులో భాగంగానే కేటీఆర్ తరుచూ హరీశ్ రావుతో స్వయంగా సమావేశం అవుతున్నారు. అటు కేసీఆర్ కూడా కేటీఆర్, హరీశ్‌లతో తరుచుగా భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే కవిత కారు దిగడం పక్కా అని అంటున్నారు. మరి కారు దిగితే కాంగ్రెస్ గూటికా?
ఈ పరిస్థితులన్నీ గమనించిన కవిత..ఇక తాను బీఆర్ఎస్లో ఉండలేనని సన్నిహితులతో చెప్తున్నారట.
ఇంత వివాదం జరుగుతున్నా ఎవరూ రియాక్ట్ కాలేదంటే కవిత, కేటీఆర్ మధ్య చాలా గ్యాప్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.
"నేను కనుక కవిత ప్లేస్ లో ఉండి.. అలా ఒక పొలిటికల్ పార్టీ ఇంటి పిల్లని అయి ఉండి.. నాకు అలా పవర్ ఉండి ఉంటే ఎంతో ప్రజాసేవ చేయగలిగి ఉండేదాన్ని" అని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని, ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇటువంటి సమయంలో కవిత నిర్వహిస్తున్న రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.