Home » KABUL
పోరాటాల గడ్డ "పంజ్‌షీర్".. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సోవియట్ యూనియన్ చేతికి చిక్కకుండా, తాలిబన్ల పాలనకు అందకుండా స్వతంత్రంగా ఉండే అఫ్ఘానిస్తాన్ లో సుందరమైన ప్రాంతం.
తాలిబాన్లు శిక్షించినా.. సంబరాలు జరుపుకున్నా మారణకాండ తప్పదనడానికి ఇదే సాక్ష్యం. అఫ్ఘాన్ స్థానిక మీడియా కథనం ప్రకారం..
అమెరికా ఎట్టకేలకు 20ఏళ్ల తర్వాత అప్ఘానిస్తాన్ వీడింది. ఆగస్టు 31 డెడ్‌లైన్‌కు ముందు రోజు సోమవారం రాత్రే అఫ్ఘాన్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయింది. అమెరికా సైనికులు కాబూల్‌ను వీడారు.
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. వరుస బాంబు పేలుళ్లతో రాజధాని కాబూల్ దద్దరిల్లుతోంది.
ఇవాళ కాబూల్ లో మరో భారీ పేలుడు సంభవించింది.
ఆగస్టు-15న కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ తాలిబన్ హస్తగతమైన తర్వాత ఆ దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో ఎయిర్ పోర్ట్ కి సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.
అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు, అఫ్ఘాన్ పౌరుల తరలింపు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు అధ్యక్షుడు జో బైడెన్ తెరదించేశారు. ఆగష్టు 31 డెడ్‌లైన్ పొడిగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.
తాలిబన్ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా.
అఫ్ఘానిస్తాన్ లో భద్రతా పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఇళ్ళకే పరిమితమవ్వాలని తాలిబన్ ప్రకటించింది.