Home » kadapa district
నాలుగు రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలోని పలు బంగారు దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తనిఖీలు నిర్వహించారు. Proddatur Gold Shops
ఏపీలోని కడప జిల్లాలో వింత వింత ఆంక్షలు విధించారు. విద్యార్దినులు పువ్వులు, బొట్టు పెట్టుకుని స్కూల్ కు రాకూడదంటు ఆదేశించారు.
ఆరు నెలల బుజ్జాయి మాత్రం ఏకంగా నోబెల్ వరల్డ్ రికార్డ్ రికార్డ్ సాధించాడు. ఇంత చిన్నపిల్లాడు ఏం చేశాడు?ఎలా ఈ అరుదైన రికార్డు సాధించాడు..?
కడప శివారు ప్రాంతమైన ఇస్కాన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్యూటీలోఉన్న మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ మృతిచెందారు.
కడపజిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత పేరుతో ఫెక్సీలు వెలిసాయి. ఈ ఫ్లెక్సీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఫోటోలతో పాటు సునీతారెడ్డి ఫోటోలున్నాయి.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మరోవైపు కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు.
ఈ ఆంజనేయస్వామి ఆలయంలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ ..'సంక్రాంతి పండుగ వస్తే పొంగళ్లు నైవేద్యం పెట్టే మగవారితో ఈ ఆంజనేయస్వామివారి గుడి సందడి సందడిగా మారిపోతుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఆడవారు కంటికి కూడా కనిపించరు. పొంగళ్లు వండేది స్వామివారికి నైవే�
కడప జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన ఒక విద్యార్థిని పెన్నా నదిలో శవమై తేలింది.
కడప జిల్లాలోని రాయచోటి మండలంలోని ఓ చెరువులో మూడు మృతదేహాలు కలకలం రేపాయి. గువ్వల చెరువలో ఓ పురుషుడు..రెండు మహిళల మృతదేహాలను స్థానికులు గుర్తించారు.
ల్యాప్టాప్.. బాంబుగా మారింది. పని చేయాల్సిందే ప్రాణాల మీదకు తెచ్చింది. కడప జిల్లా బద్వేల్లో ల్యాప్టాప్ ఒక్కసారిగా పేలిన ఘటనలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తీవ్ర గాయాలపాలైంది....