Home » Kaleshwaram
క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని తుమ్మల అంటున్నారు.
ఈటల వ్యాఖ్యల తర్వాత తనకు బాధ, కొంత అనుమానం కలిగాయని తెలిపారు.
గత కొన్ని రోజులుగా తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని కేసీఆర్..ఆయనకు మద్దతుగా ధర్నా చేశాక కచ్చితంగా స్పందిస్తారని కవిత భావించారట.
విచారణకు రావాలని కమిషన్ అయితే ముగ్గురు నేతలకు నోటీసులైతే జారీచేసింది.
కాళేశ్వరంపై కమిషన్ నివేదికను సిద్ధం చేస్తోంది.
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో భాగంగా త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్య స్నానం చేశారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి.
సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం పుష్కరాల కోసం ముస్తాబైంది.
కేసీఆర్ కుటుంబం ఏం చేసి లక్ష కోట్లు సంపాదించిందో ప్రజలకు చెప్పాలి..