Home » Kalki 2898 AD
ఇప్పటికే పలుచోట్ల కల్కి సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని చోట్ల టికెట్స్ అమ్ముడుపోయాయి.
భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతారని తెలిసిందే.
తాజాగా కల్కి టీమ్ నుంచి ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ చేసి వీడియో రిలీజ్ చేశారు.
మనోళ్లు కూడా వందల కోట్లు పెట్టి పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. లెక్కలేని బడ్జెట్, అంతులేని ప్రమోషన్స్‌తో మనోళ్లు బాలీవుడ్‌ను మించి సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు.
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సైతం ఈ ట్రైలర్ ను చూసి ఫిదా అయ్యాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 AD.
ఎన్ని యుగాలైనా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు అనే డైలాగ్ అదుర్స్ అనిపిస్తోంది.
ఒక్కో సర్ప్రైజ్ను రివీల్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు.
అమితాబ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. సెట్ లో అందరి కాళ్లకు నమస్కారం చేస్తాడు అని తెలిపారు.
తాజాగా ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో దీపికా పదుకోన్ కూడా ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి మాట్లాడింది.