Home » Kalki 2898AD
మీరు కూడా బుజ్జి గ్లింప్స్ చూసేయండి.
ఇటీవల కల్కి సినిమా నుంచి భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) బుజ్జి అని కీర్తి సురేష్ వాయిస్ తో ఓ వీడియో చూపించారు. బుజ్జి అంటే సినిమాలో ప్రభాస్ పాత్ర వాడే వాహనం అని సమాచారం.
కల్కి సినిమాలో భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) బుజ్జి ఎవరో మే 22న చెప్తామని తెలిపింది మూవీ యూనిట్.
తాజాగా కల్కి నిర్మాత స్వప్న దత్ తన సోషల్ మీడియాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఉన్న ఫొటో ఒకటి షేర్ చేసింది. ఈ ఫొటో షేర్ చేసి స్వప్న, నాగ్ అశ్విన్ మధ్య జరిగిన సంభాషణని రాసుకొచ్చింది.
తాజాగా కల్కి మూవీ టీం నుంచి అధికారిక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
కల్కి 2898AD సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. అయితే కల్కి సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
ఇటీవల ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై, ఆచార్యలో చిరంజీవి యంగ్ లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా నేడు కల్కి సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేసారు.
ఇప్పుడు రాబోయే సినిమాలు, ఆల్రెడీ రిలీజయిన సినిమాల్లో బాలీవుడ్ లో అత్యధిక థియేట్రికల్ రైట్స్ కు అమ్ముడు పోయిన టాప్ 10 సినిమాలు ఇవే.
తాజాగా కమల్ హాసన్ ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ తో పాటు తన సినిమాల గురించి కూడా మాట్లాడారు.