Home » Kalki 2898AD
ఎన్నికల హడావిడి ఉంటే ఏ సినిమాలు రిలీజ్ కి ఆసక్తి చూపించవు.
కల్కి సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ - విజయ్ దేవరకొండ మంచి స్నేహితులు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులు. నాగ్ అశ్విన్ సినిమాల్లో విజయ్ దేవరకొండకి ఏదో ఒక పాత్ర ఇస్తాడు.
తాజాగా ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అయితే హాలీవుడ్ సినిమాలని మించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాంబే ఐఐటిలో జరుగుతున్న కాలేజీ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అక్కడ స్టూడెంట్స్ తో అయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కల్కి సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
తాజాగా కల్కి సినిమా ట్రైలర్ అప్డేట్ చెప్పారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.